మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.
Posted 2026-05-13 05:35:57
0
119
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ కందికట్ల జయ, కురబ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్, జై భీమ్ నాయకులు కోనా భాస్కర్, కట్టా లక్ష్మి నారాయణ, మల్లికార్జున, ప్రకాష్ పాల్గొన్నారు. వీరంతా భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది....
Shri Santosh S. Dessai: Strengthening Policing Through Leadership
A seasoned Goa Police Service officer, Shri Santosh S. Dessai has built a distinguished career...
చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ
ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల...
ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..
రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న...
బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్
బాలింత మృతికి ఆ ఇద్దరు వైద్యులే కారణం, కేసు నమోదుకు డిమాండ్
చీరాల: చీరాలలోని...