కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు ఘనంగా నిర్వహించారు
Posted 2026-08-23 09:38:53
0
313
ఆగస్టు 23:
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పొంగళ్ళు సమర్పించారు.
ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలేరమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు భక్తులు పాల్గొన్నారు.
వార్తా రచయిత:
వల్లేరు సింహాద్రి
భారత్ ఆవాజ్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల...
పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోయాయి, ప్రయాణికులకు ఇబ్బందులు
చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర...
ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం
భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం...
విద్యార్థులకు బాదంపాలు పంపిణీ
చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం...
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People
Bharat Aawaz is not just a media...