ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక...
Posted 2026-08-16 04:17:04
0
139
నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం
భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు, HNK జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. 2:05 గంటలకు ములుగు చేరుకొని పైలాన్, నూతన కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటలకు పరకాలలో 3:15 నుంచి సాయంత్రం 4:25 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు పరకాల నుంచి HYDకు CM తిరుగు ప్రయాణమవుతారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
M. A. Siddique: Steering Tamil Nadu's Financial Future Boldly
From District Administration to Additional Chief Secretary, M. A. Siddique, IAS, has built a...
పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష
మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక...
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
Delhi-NCR Advances Renewable Energy and Sustainability
Delhi-NCR is accelerating its transition toward renewable energy and sustainable urban...