బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన , యువనేత కోలన్ జీవన్ రెడ్డి

0
202

బాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకున్నారు

బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద పారిశుధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి, గ్రామీణ సంస్కృతి వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని యువనేత కోలన్ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు..

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ ప్రజల సమస్య పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గ
ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి...
By Chennaiah Kati 2025-12-27 09:10:02 0 467
Telangana
ట్రూ వేల్యూ షోరూమ్ లో అగ్నిప్రమాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ట్రూ వ్యాల్యూ షో రూమ్ లో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల...
By Sidhu Maroju 2026-01-14 09:54:04 0 356
Andhra Pradesh
మళ్లీ అవే సమాధానాలు.
  మళ్లీ అవే సమాధానాలు వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల...
By Pagadala Venkateswar 2026-05-08 05:34:48 0 140
Andhra Pradesh
శుభారం డిగ్రీ కళాశాల. పుంగునూరు.
పుంగనూరు: శుభారాం డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జానవాణీ ఫిర్యాదు...
By Kothuru Murali 2025-12-23 08:40:51 0 264
Telangana
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి భారత్ అవాజ్ న్యూస్:12 మే...
By Gujile Ramu 2026-05-12 08:22:34 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com