బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన యువనేత కోలన్ జీవన్ రెడ్డి
Posted 2026-08-23 01:03:21
0
213
బాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా బోనాల పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యువనేత కోలన్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా...
హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు
కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
బోధనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు.. ఏపీ టీచర్లకు 17 నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ.
Andhra
ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ
ఈ నెల 17 నుంచి 8...
ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి...