హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు
Posted 2026-04-24 00:30:53
0
164
కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే
అవకతవకల అంశం ఎక్కడా కొట్టివేయలేదు
కమిషన్ వ్యాఖ్యలు ఇన్ ఆపరేటివ్ గా మారింది
సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదు
విజిలెన్స్ ఎన్‌డీఎస్ఏ ఘోష్ నివేదికలు లోపాలు బహిర్గతం అయ్యాయి
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పెద్ద ఉదాహరణ
లక్ష కోట్ల ప్రాజెక్ట్ మూడు ఏళ్లకే దెబ్బ తింది అంటే డిజైన్ నిర్మాణ నిర్వహణలో భారీ లోపాలు ,బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
- మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర
బాపట్ల,
సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా...
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...
Chittoor: డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరులో జరుగుతున్న నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
ఇంచార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగాలు చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార...
అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం.
అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం
Andhra...
జిల్లాలు డివిజన్లు మండలాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
*For Scrolls*
*అమరావతి*
*జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు,...