నిజామాబాద్ బైపాస్ రోడ్డులో రేపు ప్రారంభం కానున్న PAIDE Conventionను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నేడు సందర్శించారు.
Posted 2026-08-20 16:35:40
0
120
PAIDE Convention యజమాని, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సోదరుడు శ్రీ పైడి రాజ రెడ్డి గారి ఆహ్వానం మేరకు గణేష్ బిగాల గారు కన్వెన్షన్‌ను సందర్శించారు.నిజామాబాద్ నగరంలో దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన PAIDE Convention అత్యంత విశాలంగా, ఆధునిక సౌకర్యాలతో అద్భుతంగా ఉందని గణేష్ బిగాల గారు ప్రశంసించారు. నిజామాబాద్ నగరానికి ఇలాంటి అత్యాధునిక కన్వెన్షన్ హాల్ రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా PAIDE Convention యాజమాన్యానికి, ముఖ్యంగా పైడి రాజ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ
పోలీసులు...
బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని,...
వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా...
పుంగనూరులో: ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద శుక్రవారం విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...
High Court: ‘మదనపల్లె’పై జోక్యం చేసుకోలేం
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.