వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా

0
148

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త పదవులకూ రిజైన్ చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ జగన్కు పంపారు. ప్రస్తుతం ఆయన విజయనగరం ZP ఛైర్మన్గా ఉన్నారు. జిల్లాలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఏ పార్టీలోకి వెళ్లేది మజ్జి శ్రీను ప్రకటించలేదు.

Search
Categories
Read More
Bihar
Agricultural Growth and Farmer Welfare in Bihar State
Bihar continues to strengthen its agricultural sector through various farmer welfare and rural...
By Fathima Safa 2026-06-24 07:01:09 0 266
Tamilnadu
Tamil Nadu Advances Urban Development and Smart Cities
Tamil Nadu continues to accelerate urban development through Smart Cities Mission projects,...
By Fathima Safa 2026-07-02 06:43:54 0 96
Telangana
నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్  ‎ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే ...
By Ponnala Srinivasrao 2026-04-20 02:06:04 0 166
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-07-02 03:30:28 0 88
Andhra Pradesh
మదనపల్లి: సర్టిఫికెట్ కోసం దివ్యాంగురాలి కష్టాలు.
బుధవారం, 12 ఏళ్ల దివ్యాంగురాలి తండ్రి మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి అధికారులపై ఆరోపణలు చేశారు....
By Pagadala Venkateswar 2026-06-04 06:26:39 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com