‘జిల్లాలో శతశాతం అక్షరాస్యతే లక్ష్యం'
Posted 2026-08-19 13:08:32
0
92
జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని DRDA పీడీ శ్రీనివాస పాణి పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 'అక్షర ఆంధ్ర' జిల్లా స్థాయి శిక్షణను విజయనగరం కలెక్టరేట్లో బుధవారం ప్రారంభించారు. 3వ విడత కార్యక్రమంలో సుమారు 1.26 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డిజిటల్ అక్షరాస్యతపై 100 గంటల శిక్షణలో అవగాహన కల్పిస్తామన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందిగామ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత కలిగిన మహిళలకు ఉచిత శిక్షణ
నిరుద్యోగ యువతి (మహిళలకు) ఉపాధి కల్పించాలనే ఉద్దేశం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి...
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ.
దాదాపు 50 లక్షల విలువైన...
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;
కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి...
మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి
సూర్యమోహన్, మద్దూరు మండలం రిపోర్టర్
మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో...
"ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం...