"ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
Posted 2026-06-13 13:28:25
0
248
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం కాలనీలో విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషాద సంఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజల ప్రాణాల భద్రత విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ విద్యుత్ లైన్లు, చెట్లు, ప్రమాదకర ప్రాంతాలపై ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా...
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
Madanapalle: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం అందజేశారు.
Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె...
America blast their own aircraft
America: రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా!
06-04-2026 Mon 12:22 |...
Excellence in Action: Smt. Mamta Verma, IAS
Shaping Gujarat's Development Through Visionary Leadership:
When steadfast determination...