నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే గారి విగ్రహం కూల్చివేత..
Posted 2026-08-18 01:16:35
0
138
భారత్ అవాజ్ న్యూస్.: 18 రోజున ఆగస్టు వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత పై వీడిన ఉత్కంఠ..నర్సంపేట లో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు....అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య 3 గంటలకు పెద్ది విగ్రహాన్ని తొలగింపు....పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్య విగ్రహం తొలగింపు..పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం స్థలం లో విగ్రహం పెట్టిన ఆనవాళ్లు సైతం కనిపించలేదు..పరిసర ప్రాంతాల్లో అనుమతి నిరాకరణ....పోలీసులకు సైతం సెల్ ఫోన్లు అనుమతించని అధికారులు....నర్సంపేట పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారా .. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు...
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై...
UPI పై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి - వాస్తవాలు తెలుసుకోండి 🇮🇳*
*
కొందరు కావాలని "UPI పై ఛార్జీలు, GST" అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు....
పెన్షన్ డబ్బు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు: డిపిఎం.
అన్నమయ్య జిల్లా డీపీఎం ధర్మరాజు పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా పన్నులు లేదా ఇతర అవసరాలకు...