నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Posted 2026-08-17 03:57:51
0
92
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆధార పత్రాలతో హాజరై అర్జీలు సమర్పించవచ్చని, కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి...
ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని...
బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో...
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా...