వైసీపీ మంత్రి లోకేష్ పై నిందలు మానుకోవాలి. కసినేని మహేంద్రా నాయుడు

0
185

 

 

టీడీపీ క్యాంపు కార్యాలయం

మాధవరం గ్రామం 

రాయచోటి మండలo

రాయచోటి నియోజకవర్గం 

 

డీఎస్సీ నియామకాల అంశాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చకుండా, నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీడీపి రాయచోటి నియోజకవర్గ నాయకులు కసినేని మహేంద్ర నాయుడు కోరారు. డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ర్యాలీలపై ఆయన స్పందిస్తూ, నిరుద్యోగ యువత భవిష్యత్తు ఎంతో ముఖ్యమైనదని, డీఎస్సీ విషయంలో అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని అన్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పే గురువులు... జిత్తులమారి జగన్ కు గుణపాఠం చెప్పడానికి కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కారు..అభ్యర్థులు ప్రభుత్వం, సంబంధిత శాఖలు విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

*చంద్రబాబు--లోకేష్ నాయకత్వంలో యువతకు ప్రాధాన్యత*

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్య, ఉపాధి, యువతకు అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

 డీఎస్సీ అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కసినేని కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
""చధువు చెప్తాను'నమ్మించి మైనర్ Emm cheysadu ante
శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర...
By Manda Ramkumar 2026-03-26 12:39:08 0 305
Andhra Pradesh
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *ఉపాధి కూలీలతో మమేకమైన...
By Rajini Kumari 2026-05-30 12:19:59 0 169
Andhra Pradesh
పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్...
By Kothuru Murali 2026-04-07 05:39:12 0 216
SURAKSHA
: Police Personnel Actively Participate in the Yoga Andhra 2026 Campaign
As part of the statewide "Yoga Andhra 2026" initiative, police personnel are actively...
By Kalaga Sailaja 2026-06-30 13:13:54 0 272
Telangana
Saraswathi antya puskharalu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి...
By G k Nookala 2026-05-18 18:02:43 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com