ఆవులు తప్పిపోయిన వివరాలు – యజమానులకు సమాచారం

0
751

మహబూబాబాద్ :: గంగారం గ్రామంలో ఎవరివైనా ఆవులు తప్పిపోయినట్లయితే (మిస్ అయినట్లయితే), లేదా మీ పాడి పశువులు కనిపించకుండా పోయి వెతుకుతున్నట్లయితే, దయచేసి వెంటనే కోమట్లగూడెం గ్రామ సర్పంచ్‌ను గానీ, లేదా సంబంధిత పంచాయతీ ప్రతినిధులను గానీ సంప్రదించగలరు. తప్పుపోయిన ఆవులు ప్రస్తుతం సురక్షితంగా కోమట్లగూడెం గ్రామంలో సంరక్షణలో ఉన్నాయి. పాడి రైతులు మరియు గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి, తగిన వివరాలు (ఆవు రంగు, ఆకారం, లేదా గుర్తులు) తెలియజేసి తమ పశువులను గుర్తుపట్టి తీసుకెళ్లగలరని మనవి

Search
Categories
Read More
Jammu & Kashmir
Jammu & Kashmir Strengthens Flood Preparedness Plans
Jammu & Kashmir continues to enhance disaster management and flood preparedness in 2026 by...
By Fathima Safa 2026-07-04 06:32:25 0 74
Andhra Pradesh
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు...
By Pagadala Venkateswar 2026-01-20 11:10:24 0 204
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 13:05:43 0 171
Andhra Pradesh
సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.
చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన...
By Shyamala Yadagiri 2026-05-11 04:49:10 0 225
Telangana
SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|
"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన" మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై...
By Sidhu Maroju 2026-07-16 10:09:20 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com