సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.

0
225

చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే ప్రభుత్వ సహకారం మాత్రం కరువైంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల గిరిజన జీవనోపాధి ఇప్పుడు 'నది' దాటి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.గతంలో చింతూరు కేంద్రంగా సాఫీగా సాగిన తునికాకు (బీడీ ఆకు) సేకరణ, ఇప్పుడు అధికారుల పట్టింపులేమితో అటకెక్కింది.ఇక్కడ కొనేవారు లేక, గిరిజనులు తాము సేకరించిన ఆకును పడవల్లో నింపుకుని, ప్రమాదకరమైన సీలేరు నదిని దాటి ఒడిశాకు వెళ్తున్నారు.తమ ప్రాంతంలోనే గిట్టుబాటు ధర దక్కాల్సిన చోట, ప్రాణాలు పణంగా పెట్టి పక్క రాష్ట్రంలో అమ్ముకోవాల్సి రావడం శోచనీయం.ఇకనైనా  చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు.

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ...
By Rangu Srinivas 2026-03-27 12:15:52 3 2K
Andhra Pradesh
సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్
Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా...
By SivaNagendra Annapareddy 2026-01-20 08:20:42 0 662
SURAKSHA
Shri Sampath Kumar, IAS: Inspiring Change Through Service
A dedicated administrator whose vision, leadership, and commitment to public service...
By Lokeshwari Panthadi 2026-07-22 11:43:17 0 146
SURAKSHA
Maharashtra Police Launch Digital Citizen-Centric Portal
The Maharashtra Police are revolutionizing public governance by transitioning vital...
By Lokeshwari Panthadi 2026-07-04 08:02:30 0 136
BMA
Digital Gatekeeping: Portals Denied State Accreditation
Digital-first independent newsrooms are facing systemic bureaucratic bias, frequently being...
By JoinBMA 2026-08-21 08:15:08 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com