విద్యార్థుల – నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు విజయవంతం

0
171

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త రిలే నిరాహార దీక్షల్లో భాగంగా జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్‌బాషా, ఇబ్రహీంపురం ప్రకాష్ రెడ్డి, నందవరం మండల యువజన అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన తొలి రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా నిర్వహించబడింది.

ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నందవరం మండలంలోని వివిధ గ్రామాల నుండి యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు...
By Sidhu Maroju 2025-11-28 13:50:08 0 242
Maharashtra
Bullet Train Breakthrough: Tunnel Machine Reaches Ghansoli
The ambitious Mumbai-Ahmedabad Bullet Train project marked a massive engineering milestone today....
By Dunna Jessicaruth 2026-05-25 06:38:27 0 102
Telangana
తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     సికిందరాబాద్  :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 11:07:32 0 258
Andhra Pradesh
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం...
రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం... మార్కాపురం: మార్కాపురం జిల్లా...
By Gadiyapudi Narendra 2025-12-30 17:11:15 0 285
Telangana
కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
కుతుబుల్లాపూర్ మరియు దుండిగల్ పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్ 14న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి...
By Ponnala Srinivasrao 2026-04-14 03:30:14 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com