రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం...

0
285

రేపు ప్రారంభం కానున్న  తాత్కాలిక కలెక్టర్  కార్యాలయం...

మార్కాపురం: మార్కాపురం జిల్లా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో.మార్కాపురం నుండి తర్లుపాడు రోడ్డులో గల వెలుగొండ ప్రాజెక్ట్,ఆర్ అండ్ ఆర్  కాలనీలో పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం కొరకు ఏర్పాటు పనులు ముమ్మరంగాకొనసాగుతున్నాయి.రేపు కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కానుండగాఅధికారులుముమ్మరంగా తాత్కాలిక కార్యాలయం పనులు చేపట్టారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam. The court...
By BMA ADMIN 2025-05-19 17:36:23 0 2K
Andhra Pradesh
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4...
By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 228
Karnataka
Rural Connectivity: NH-167 Expansion Fast-Tracked
Connectivity between Karnataka and Telangana received a massive push today as progress on the...
By Dunna Jessicaruth 2026-05-14 09:48:59 0 144
Telangana
జీడిమెట్లలో గంజాయి కలకలం.. ఇద్దరి అరెస్ట్.|
  ● 11.365 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ ● విశాఖ నుంచి హైదరాబాద్‌కు...
By Sidhu Maroju 2026-08-30 14:35:34 0 110
Andhra Pradesh
బ్యాంకులో బంగారం మాయం చేసిన కుమారుడిపై తల్లి ఫిర్యాదు.
మదనపల్లెలో తన పేరుపై బ్యాంకులో తనఖా పెట్టిన 44.5 గ్రాముల బంగారు ఆభరణాలను, తనకు తెలియకుండా పెద్ద...
By Pagadala Venkateswar 2026-04-07 03:55:40 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com