తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
Posted 2026-04-02 11:07:32
0
259
సికిందరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. తాడు బందు వీరాంజనేయస్వామి దేవాలయంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలకు పలు చోట్ల ఎమ్మెల్యే హాజరై దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి, అన్నదానాలను, హనుమాన్ ర్యాలీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు....
నిజామాబాద్
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధాని Narendra Modi గారి మా కే నామ్ పే ఏక్ పెడ్...
Digital Tourism: Ministry of Tourism & Google Ink AI Pact
In a landmark move, the Ministry of Tourism, Government of India, has officially signed a...
నేడు ఐదో తరగతి పాసైన విద్యార్థులకు రికార్డ్ షీట్లు ఇవ్వడం అయినది. తెలుగు మెయిన్ స్కూల్ నందవరం.
బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియం నందు విద్యార్థులను చేర్చుకోవడం...
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి|
మంచిర్యాల జిల్లా : చెన్నూర్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ...