హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.

0
1K

అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్  కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ శ్రీ అపూర్వ చౌహాన్ ఐఏఎస్ గారిని కలసి,  133వ డివిజన్‌లో గల హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అక్కడ నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి శ్మశాన కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com