హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
Posted 2025-06-16 18:38:55
0
1K
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ శ్రీ అపూర్వ చౌహాన్ ఐఏఎస్ గారిని కలసి, 133వ డివిజన్‌లో గల హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అక్కడ నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి శ్మశాన కమిటీ సభ్యులు హాజరయ్యారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు...
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
విజయవాడ,
తేది : 18...
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమం
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన...
నిజామాబాద్.ఇఫ్తార్ విందులో సిపి
పట్టణం లోని 1 టౌన్ పరిధిలోని కచియా మసిధులో మజీద్ కనితి అధ్యక్షుడు యాసిన్అధ్వర్యంలో నిర్వాహించిన...
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది వివిధ రియల్ ఎస్టేట్...