చంద్రబాబు ఏడాది పాలన చీకటి రోజులు - రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం హామీల పేరుతో 5కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు

0
1K

కోడుమూరు వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై వైయస్ఆర్‌సీపీ పుస్తక ఆవిష్కరణ. కోడుమూరు వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి కార్యాలయంలో 40 వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ విక్రమ్ సింహరెడ్డి, జడ్పిటిసి ప్రసన్నకుమార్, మండల ఉపాధ్యక్షులు నెహమియా, మండల కన్వీనర్ మోహన్ బాబు, గారితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆదిమూలపు సతీష్ కూటమి పాలనను ప్రజలు వైయస్ జగన్ ఏడాది పాలనతో పోల్చి చూస్తున్నారు వైయస్ జగన్ అంటే నమ్మకం... చంద్రబాబు అంటే మో సం వైయస్ఆర్‌సిపీ ప్రభుత్వం ప్రజల కోసం బంగారు భవిష్యత్తు నిర్మించిందం - చంద్రబాబు పాలన వాటిని విధ్వంసం చేయడానికే పరిమితమైంది

-ఏడాది విధ్వంసకర పాలనకు ఈ పుస్తకం అద్దం పడుతోంది

వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రజలకు అందుబాటులో ఈ పుస్తకం ఉంచుతాం ఆదిమూలపు సతీష్ అన్నారు.చంద్రబాబు నేతృత్వంలో ఏడాది కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పాలనతో ప్రజలకు చీకటి రోజులను మిగిల్చిందని కోడుమూరు నియోజవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్‌లు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఒక అరాచకాన్ని సృష్టించారని ఆదిమూలపు సతీష్ అన్నారు..నాలుగు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటున్నాను పచ్చని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను అన్న చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం మా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలము పేర్లు మార్చుకొని పెట్టుకునేది కాక అమలు చేసేదానిలో సగం మంది మాత్రమే అందుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలకు మేలు చేసే పాముకు ‌ పాలు పోసి పెంచడం మంచిది కాదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం చాలా బాధాకరం, మా ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ అధికారులు ఉన్నప్పుడు పార్టీ చూడం కులం చూడం మతం చూడము అని మా మా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించారని ఆయన గుర్తు చేశారు. ‌ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా వైసీపీ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు.

కోడుమూరు నియోజకవర్గం ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాము. ఈ కార్యక్రమంలో 40 వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ విక్రమ్ సింహరెడ్డి, జడ్పిటిసి ప్రసన్నకుమార్, మండల ఉపాధ్యక్షులు నెహమియా, అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్ రెడ్డి, కోడుమూరు ప్రచార విభాగం అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, కోడుమూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు బుజ్జన్న, రేమట సంపత్ కుమార్, మండల కన్వీనర్ మోహన్ బాబు, ఎంపీటీసీ గోపాల్, కృష్ణ, సురేష్, ఆదాం, మధు, క్రిష్ణ రెడ్డి, ఎదురూరు వెంకటేష్, భైరాపురం క్రిష్ణ, మధు శేఖర్, శివుడు, అయ్యస్వామి, అనిల్ భాషా, మహేష్, మద్దిలేటి, రామ రాజు, క్రిష్ణ, సలీం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Karnataka
Bengaluru Sees Sharp Rise in Human Rights Complaints
Banagalore- Karnataka - In the last two years, Bengaluru Urban has recorded a staggering 3,537...
By Citizen Rights Council 2025-08-11 10:43:05 0 1K
Telangana
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-07-30 04:16:19 0 1K
Nagaland
Nagaland State Lottery Results Update for Today
The results for today’s #NagalandStateLottery draws have been partially announced. 1...
By Pooja Patil 2025-09-13 07:30:45 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com