పుంగనూరు: వర్షాల కోసం పటాల అమ్మకు దీపాలు మోసిన భక్తులు
Posted 2026-08-04 13:47:33
0
188
ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పటాలఅమ్మకు భక్తులు వర్షాల కోసం దీపాల మోసారు ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు అమ్మవారికి పొంగలి సమర్పించారు ఎన్ ఎస్ పేట నుంచి రామసముద్రం రోడ్డులో గల పటాలమ్మ గుడికి భక్తాదులు పాదయాత్ర వెళ్లారు అక్కడ భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పటాలమ్మ గుడి కమిటీ సభ్యులు భక్తులు పూజారులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్యాన్సర్ రాకుండా 2300 మందికి విద్యార్థులకు ఉచిత వ్యాక్సిన్ApMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు
*క్యాన్సర్ రాకుండా 2,300 మంది విద్యార్థినిలకు ఉచిత వ్యాక్సిన్*
*మహిళ సాధికారత కోసం రోటరీ...
పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని...
అరుణక్క నగర్‌కు కొత్త 100 KVA ట్రాన్స్‌ఫార్మర్
మంచిర్యాల: 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటంతో...
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
బాపట్ల జిల్లా చీరాల: బాపట్ల జిల్లా చీరాల లో ఆంధ్రప్రదేశ్...
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు...