పుంగనూరు నియోజకవర్గం: స్మశాన వాటిక దారి కోసం తహసీల్దార్ కు వినతి పత్రం
Posted 2026-08-04 13:34:49
0
166
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, కందూరు గ్రామానికి చెందిన బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు సోమవారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. పూర్వీకుల కాలం నుండి గ్రామ ఏరుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ పరంబోకు భూమిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని, అయితే ప్రస్తుతం స్మశానానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్మశాన స్థలానికి సరైన హద్దులు లేకపోవడం కూడా సమస్యలకు కారణమని పేర్కొన్నారు. స్మశాన వాటికకు దారి, సదుపాయాలు కల్పించాలని కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగ కుమార్తె వంగవీటి ఆసకిరణ్
*విజయవాడ*:
వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగా కుమార్తె...
పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు...
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి
ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు....
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్...
నిజామాబాద్
ఇందూరు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ముత్తూట్ ఫైనాన్స్ వారు నిర్వహించిన ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంపు...