కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి
Posted 2026-08-02 18:17:35
0
206
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. కురుకురే తింటూ అందులో వచ్చిన టాయ్ బాల్ మింగాడు. అది గొంతులో ఇరుకపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఒకగాను ఒక కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక మేఘాల వర్షం – పలు గ్రామాల్లో వరదలు, ప్రాణనష్టం
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర్‌కాశీ జిల్లాలో ఆగస్టు 6 ఉదయం ఆకస్మికంగా మేఘాల వర్షం...
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
పూడ్చిపెట్టిన డెడ్‌బాడీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది...
Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్
గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం...
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన
*తాడేపల్లి*:
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన..
ఇండ్ల...