నిజామాబాద్
Posted 2026-08-02 09:21:04
0
170
ఇందూరు భక్తజనంతో నిండిపోయింది..గ్రామ దేవతల ఊరేగింపుతో పరవశించింది..ఆషాఢ మాసం మూడో ఆదివారం నిర్వహించిన "ఊర పండగ "లో ఎమ్మెల్యే ధన్‌పాల్ శ్రియానారాయణ పాల్గొనడం జరిగింది. నగరంలోని ఖిల్లా రామాలయం అమ్మవార్ల గద్దె నుంచి గాజుల్ పేట్ " సరి " గుళ్ల, పెద్ద బజార్ మీదుగా కొనసాగిన శోభాయాత్ర ఆధ్యాంతం ఆనందం కలిగించింది. పోతురాజుల విన్యాసం, అమ్మవార్ల తొట్టెలతో ఘనంగా జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
బొబ్బిలి మండలం పెంట సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం...
ఆరు జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా...
ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు
ఈ రోజు సంక్రాంతి పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో...
చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!
చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై...
పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా...