పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.

0
210

పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనున్న ఈ జాతరకు సుమారు 159 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ వేతనదారుడు మృతి
గంట్యాడ మండలం కొత్త వెలగాడలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనిలో చౌడువాడ కన్నయ్య తాత అనే...
By Boiena Rajesh 2026-04-22 00:35:31 0 235
Andhra Pradesh
పుంగనూరు: ఈనెల 31 వరకు గడువు పెంపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల గడువును మే 31 వరకు...
By Kothuru Murali 2026-05-25 15:47:04 0 103
Telangana
బొల్లారం పీఎస్–ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్.. అక్రమ తుపాకులు స్వాధీనం.|
● అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్ ● రెండు 9ఎంఎం పిస్టల్స్, డబుల్ బ్యారెల్ తుపాకీ, 17 బుల్లెట్లు...
By Sidhu Maroju 2026-08-22 13:25:24 0 191
SURAKSHA
The Sentinel of Sri Sathya Sai: The Unyielding Integrity of S. Sathish Kumar
A Guardian of the People: Redefining Community Policing in Andhra Pradesh In the modern era of...
By Kalaga Sailaja 2026-07-13 13:55:26 0 182
Bihar
Foundation Stone Fast-Tracked for Muzaffarpur Airport
Commercial aviation in North Bihar is set for a massive upgrade as final clearances move forward...
By Lokeshwari Panthadi 2026-06-26 12:47:38 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com