పాత కేసులు... కొత్త కటకటాలు.|

0
132

● సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి సంయుక్త దాడి

● నిందితుడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం

● గతంలోనూ నాలుగు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదైనట్లు వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 1: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడిలో 280 గ్రాముల గంజాయితో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సూరారం ఎస్‌హెచ్‌ఓ కె. బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఖైసర్‌నగర్‌కు చెందిన ఎండీ సలీమ్ అలియాస్ గుడ్డు శర్మ (45), వాచ్‌మన్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 280 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

సలీమ్ గతంలోనూ గంజాయికి సంబంధించిన నాలుగు ఎన్‌డీపీఎస్ కేసుల్లో అరెస్టైనట్లు వెల్లడించారు.

ఈ కేసుపై దర్యాప్తు దర్యాప్తు కొనసాగుతోంది.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కొండ సముద్రం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పుంగనూరు మండలం, కొండ సముద్రం చెరువులో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు...
By Kothuru Murali 2026-06-09 13:51:48 0 103
Andhra Pradesh
పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
పారాది వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-03-18 14:50:28 0 288
Andhra Pradesh
Google data center opening on 28th
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడింది. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా...
By G k Nookala 2026-04-25 06:06:23 0 199
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు...
By Kothuru Murali 2026-06-30 16:37:01 0 155
Telangana
మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం...
By Avunoori Mahesh 2026-07-19 01:06:55 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com