పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

0
288

పారాది వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి కోటలో బుధవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. వేగవతి వంతెన నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Rajasthan
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
By Dunna Jessicaruth 2026-05-20 10:17:56 0 165
Telangana
మనూర్ :- రంజాన్ వేడుకలు
మనూర్ మండలంలోని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఒక నెల రోజుల పాటు...
By Gandla Vaijanath 2026-03-21 06:07:33 0 542
Andhra Pradesh
నా భర్తను అప్పగించి నా ఐదవతనాన్ని కాపాడండి: చంద్రకళ.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో...
By Pagadala Venkateswar 2026-06-11 05:21:21 0 97
Andhra Pradesh
"భక్తిశ్రద్దలతో ధనుర్మాస సంకీర్తనలు"...
  కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం "రామకృష్ణా నగర్" లో...
By BABJI DADALA 2025-12-22 07:53:02 0 917
Tamilnadu
"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్...
By Sidhu Maroju 2026-05-21 11:54:42 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com