చింతూరు శబరి, సోకిలేరు ఉగ్రరూపం.. స్తంభించిన రాకపోకలు!
Posted 2026-07-31 17:17:52
0
173
పోలవరం జిల్లా చింతూరు మండలం నుండి వి,ఆర్,పురం మండలనికి ప్రధాన రహదారి పై వున్న సోకిలేరు వాగుపై బ్రిడ్జి ఆకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వి.ఆర్.పురం - చింతూరు మండలాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.ముందుగానే గర్భిణీలను, అనారోగ్యంతో ఉన్నవారిని నాటు పడవలు, రహదారి మీదుగా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో నాటు పడవలు, బోట్లు అలాగే NDRF సిబ్బందిని సహాయక చర్యలకు అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన...
Digital Journalism Shapes the Future of News
Digital journalism has transformed how people access news, making information available...
పుంగనూరు:పుంగనూరులో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర
పుంగనూరు పట్టణంలో ఆదివారం చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు....
మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’
ఏడాదంతా టైం పాస్ చేసి.. పరీక్షల టైంలో కొందరు విద్యార్ధులు నానాతంటాలు పడుతుంటారు. పాస్ చేయమని...
ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి: నిసార్ అహమద్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరగకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని...