ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి: నిసార్ అహమద్
Posted 2026-06-15 06:40:59
0
97
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరగకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమద్ సూచించారు. నిమ్మనపల్లె మండలంలో జరిగిన BLOల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం, అనర్హులను చేర్చడం వంటి చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ERMS, NVSP, ఫారం-6, 7, 8, ఓటర్ల ధృవీకరణ, మ్యాపింగ్ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులుకంటెంట్: ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు...
బీజేపీ 46వ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణ & నేతల సన్మానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ ఆవిర్భావ దినోత్సవం...
నమ్మకమే పెట్టుబడి.. 48 తులాల బంగారం మాయం.|
● ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ
● రెండు ఫ్లాట్ల నుంచి సుమారు...
"మైనంపల్లి ఆదేశాలతో గ్రౌండ్‌లోకి కాంగ్రెస్ నాయకులు”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి...
Goa Job Drive: Government Accelerates State Recruitment
The Government of Goa is actively ramping up its recruitment drive to fill various vacancies...