Annamayya: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కలికిరి శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ముందస్తు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Posted 2026-07-31 09:54:06
0
87
అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలికిరి లొ అత్యంత వైభవంగా జరిగే ఎల్లమ్మ జాతర లొ భక్తులకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టాలని జిల్లా ఎస్ పి దీరజ్ కునుబిల్లి ఆలయ నిర్వాహుకులకు ఆదేశించారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, స్పష్టమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.అసాంఘిక శక్తులపై డేగకన్ను వేసి, పండుగ వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలికిరి సీఐ శ్రీ అనిల్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సదాశివయ్య పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా...
శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ...
Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.
పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
...
ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా...
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు...