పుంగనూరు నియోజకవర్గం :అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింట ప్రచార కార్యక్రమం

0
173

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో '2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం' (D2D) సోమవారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం...
By Rajini Kumari 2026-03-03 11:56:36 0 221
Telangana
యాదేచ్చగా చెరువు కబ్జా..
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు...
By Chakrala Sadhanand 2026-06-25 07:33:22 0 762
Andhra Pradesh
పల్స్ పోలియో ను విజయవంతం చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 19, 2025*...
By Rajini Kumari 2025-12-19 12:33:59 0 272
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ తనిఖీ
విశాఖ లో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ పీ గేట్ పక్కన గల అన్నా క్యాంటీన్ ను  బుదవారం మధ్యాహ్నం...
By Mobbu Venkatramana 2026-03-04 08:34:38 0 318
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com