యాదేచ్చగా చెరువు కబ్జా..

0
756

కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు ఎకరాలు కబ్జా చేసి అదే చెరువులోని మట్టిని మూడు ఫీట్స్ ఎత్తు వరకు పోసినా కూడా ఎవ్వరు అడిగిన సమాధానం చెప్పని కబ్జా దారుడు. విచిత్రం ఏమిటి అంటే దీనికి ఎలాంటి పెర్మిషన్ లెదు. సర్వే అధికారుకులని సైతం ఆచార్యానికి గురించేసింది. ఎలా చేసినందుకు కబ్జా దారునికి ఎంత ఎత్తు మట్టి పోశాడో అంత ఠెసెయ్యాలి లేదా కంప్లెన్ట్ చేస్తాము అని చెప్పారు. ఈ సర్వేలో గ్రామ సర్పంచ్. గుడి జనర్దన్. ఉపసర్పంచ్. కోర్వ మహిపాల్ గారు వీడీసీ ఛైర్మెన్ రాజారెడ్డి గారు ఏరిగాకేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవిన్యూ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మవారికి బంగారు డైమండ్ మంగళసూత్రాలు బహుకరణ
విరాళము : బంగారు డైమండ్ సూత్రాలు బరువు 22 గ్రాములు దాత జి శరత్ బాబు మరియు ఫ్యామిలీ వీరి అడ్రస్...
By Rajini Kumari 2026-04-06 12:58:19 0 244
Andhra Pradesh
డ్రైనేజీ మురికి నీటితో నిత్యం దర్శనం ఇస్తున్న గ్రామం... ఈ సమస్య తీరేది ఎప్పుడు - ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలో నేషనల్...
By BABJI DADALA 2025-12-24 06:27:10 0 400
Telangana
గ్యాస్ బ్లాక్ దందా బట్టబయలు.. 420 సిలిండర్లు స్వాధీనం.|
      హైదరాబాద్‌ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్...
By Sidhu Maroju 2026-03-30 10:45:33 0 173
Andhra Pradesh
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల...
By Chennaiah Kati 2026-07-17 07:12:42 0 93
Telangana
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం ‎ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర...
By Ponnala Srinivasrao 2026-07-16 04:04:12 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com