అన్నా క్యాంటీన్ తనిఖీ
Posted 2026-03-04 08:34:38
0
318
విశాఖ లో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ పీ గేట్ పక్కన గల అన్నా క్యాంటీన్ ను బుదవారం మధ్యాహ్నం 2గంటలకు జీవీఎంసి ఉప కమిషనర్ సత్యవతిగారు తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు.భోజనం చేస్తున్న వారిని క్యాంటీన్ గురించి పలు సమస్యలు అడిగారు. మరియు ఆ రా తీసి సంతృప్తి చెందారు.క్యాషియర్ నూక రత్నం మరియూ సిబ్బందితో మాట్లాడుతూ క్యాంటీన్ కు వచ్చేవారి పట్ల మర్యాదగా ప్రవర్తించా లన్నారు పలువురు ఇప్పటికే మీ మీద పిర్యాదులు వచ్చాయ న్నా రు.కమిషనర్ వెంట సి సి వీర గోపాల్. ఉన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్:41 వ డివిజన్ లో ఘనంగ అంబెత్కర్ జయతి వేడుకలు
నిజామాబాద్:41డివిజాన్ కార్పోరేటర్ ప్రావింగౌడ్ గరి అధ్వర్యమ్లో అంబెత్కర్ 135 వ జయంతి ఘనంగా...
ప్రజలే వీఐపీలు.. కంటోన్మెంట్ అభివృద్ధికి ఈటల హామీ.|
● ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి: ఈటల రాజేందర్
● మురుగునీటి, వర్షపు నీటి...
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు. చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్.
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన...
కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు...
గోదావరిఖని II ఇనెన్ గనిలో ప్రమాదం లో గాయపడిన సురేష్ ను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
గోదావరిఖని 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేష్ అనే కార్మికుడు గాయపడ్డారు,గాయపడిన...