నీట్ విద్యార్థుల దెబ్బతో కదిలిన ఢిల్లీ బిజెపి ప్రభుత్వ పీఠం

0
294

రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ 25 జూలై ఈరోజు బిజెపి ప్రభుత్వ అహంకారాన్ని మెడలు వంచి భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసే అంతవరకు భారతదేశ నీటి పరీక్ష విద్యార్థులు యువత ఢిల్లీ జంతర్ మంతర్ దేశ యువత సాధించిన ఘనత  ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నరసింహులు అన్నారు గడిచిన 12 సంవత్సరాలలో నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ బంగారం ధరలు ఆకాశాన్ని అందాయి అదేవిధంగా రూపాయి విలువ పతనం అయిపోయింది బిజెపి ప్రభుత్వం నిరంకుశ పాలనకు రాబోయే రోజుల్లో దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అన్నారు  నేటి విద్యార్థుల దెబ్బతో కదిలిన ఢిల్లీ బిజెపి పీఠం ఇది భారతదేశ నీట్ విద్యార్థుల ఘనవిజయం

 

 

Search
Categories
Read More
Telangana
విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా...
By Dodla Nagaraju 2026-04-19 13:56:08 0 405
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌కు ఘన సన్మానం. పాల్గొన్న అన్నమయ్య జిల్లా నాయకులు.
మదనపల్లె: బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన...
By Pagadala Venkateswar 2026-08-20 06:07:14 0 86
Andhra Pradesh
పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది....
By Kothuru Murali 2026-04-19 11:23:55 0 123
Telangana
ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ...
By Sidhu Maroju 2025-07-15 13:34:06 0 1K
Andhra Pradesh
దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల...
By Rajini Kumari 2026-04-13 07:57:14 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com