Madanapalle: మదనపల్లెలో బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌కు ఘన సన్మానం. పాల్గొన్న అన్నమయ్య జిల్లా నాయకులు.
Posted 2026-08-20 06:07:14
0
85
మదనపల్లె: బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌ను అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ అప్పగించిన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
యువతను మరింత చైతన్యవంతం చేస్తూ, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించి, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకులు కోరారు.
యువత భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు సింహం శ్రీకాంత్, భాను, రమేష్, నాగరాజు, మూడే పిల్ల స్వామి నాయక్, రెడ్డి శేఖర్, రవి తేజ, నవీన్, బాలాజీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో ఆదివారం వేకువజామున జిల్లా ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలవపల్లెకు చెందిన...
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు గిర్నిబాయిలో ధర్నా.....
భారత్ అవాజ్ న్యూస్: 24 జూలై రోజున వరంగల్ జిల్లా గిర్ని బావి వద్ద దుగ్గొండి మండలం నీట్ పరీక్ష...
కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ...
నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం
మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం
సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం...
బాధితులకు భరోసా: ప్రజా సమస్యల వేదికలో జిల్లా ఎస్పీ.
మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ ధీరజ్...