జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
Posted 2026-07-24 05:14:24
0
113
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. ఆలయంలో నేడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష
_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్...
తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్‌ఎస్
పార్టీ పేరులో “టీఆర్‌ఎస్” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా...
India Approves ₹13K-Cr Dual-Use Military Airport
The Ministry of Defence has greenlit a monumental ₹13,000 crore dual-use Greenfield International...
News reporter
To day joined in Bharath Awaz News Thanks for Giving This opportunity AsA News Reporter #...
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ సర్కిల్...