కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో సిపిఐ మహాసభను ఘనంగా

0
1K

మహాసభ జెండాను, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి నాయకులు,, బి కృష్ణ ఆవిష్కరించారు. ఈ మహాసభకు మండల సిపిఐ కార్యదర్శి ,బి రాజు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి, డి శేష్ కుమార్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎం రాముడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామిలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన మహాసభకు వర్కు రూగ్రామ శాఖ నాయకులు కె. రాముడు అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో నాయకులు మాట్లాడుతూ,, ఈ మహాసభలు కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి శాఖల దగ్గర పూర్తి చేసుకుని ,నియోజకవర్గం మహాసభకు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్క్ ఊరు గ్రామ శాఖ కార్యదర్శిగా మునిస్వామి, సహాయ కార్యదర్శిగా గోవిందుతోపాటు తొమ్మిది మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగినది.

Search
Categories
Read More
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 960
Andhra Pradesh
విజాగ్ నుంచి చిత్తూరు వరకు వానల హెచ్చరిక |
తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే మూడు...
By Bhuvaneswari Shanaga 2025-10-09 11:10:34 0 28
BMA
Emergency (1975-77): When Indian Journalism Was Gagged
Emergency (1975-77): When Indian Journalism Was Gagged During India's Emergency period,...
By Media Facts & History 2025-04-28 11:24:53 0 2K
Telangana
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ : కంటోన్మెంట్  ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం...
By Sidhu Maroju 2025-10-07 11:30:02 0 54
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – 'స్త్రీశక్తి' పథకం ప్రారంభం
సరికొత్త పథకం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, ట్రాన్స్‌జెండర్ల కోసం 'స్త్రీశక్తి' పథకాన్ని...
By Triveni Yarragadda 2025-08-11 14:04:20 0 705
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com