చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

0
1K

 

హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి

మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు మృతి 

ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి హార్ట్ స్ట్రోక్.

సృహతప్పి పడిపోయిన వృద్ధుడుని వైద్యులు పరీక్షించి సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు విడిచిన వృద్ధుడు.వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలింపు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com