నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా...జోషిక, శ్వేత, శశి,పూజ, అఖిల, పావని
Posted 2026-07-22 04:30:07
0
184
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, రేపు జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం కావాలని తాను చదివే ఇంజనీరింగ్ కాలేజీలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం అంగీకరించలేదు. కాలేజీలో నిరసన తెలపడానికి వీలులేదని యాజమాన్యం కరాకండిగా చెప్పడంతో తన ఫ్రెండ్స్ ను కూడగట్టి తన హాస్టల్ రూమ్ లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
*తాను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ ని కూడగట్టి నిరసన తెలుపుతున్న కళాహస్మిత, పాల్గొన్న తన స్నేహితులు జోషిక, శ్వేత, శశి,పూజ, అఖిల, పావని,
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tamil Nadu Boosts Fisheries and Blue Economy Growth
Tamil Nadu continues to strengthen its fisheries sector and Blue Economy through investments in...
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*
ప్రెస్ రిలీజ్
మే 20, బుధవారం
మహబూబాబాద్ జిల్లా,
*ప్రత్యేక అధికారుల...
Accountability in Governance
In a major anti-corruption move, the Haryana government has officially greenlit a CBI...
తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.
మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన...
Ganga Conservation Efforts Strengthen Bihar’s Ecology
Bihar has intensified its efforts to conserve the Ganga River through various pollution control...