తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.

0
193

మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన తమ్ముడు దివాకర్ జనవరి 4న అదృశ్యమైనా, పోలీసులు ఫిబ్రవరి 10 వరకు కేసు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు గణేష్ అనే వ్యక్తి తన తమ్ముడిని చంపేశాడని చెప్పడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: వ్రుధాశ్రమం నిర్వాహన పై కాలెక్టర్ అగ్రహం
నిజామాబాద్ జిల్ డిచ్‌పల్లి మండలం రాంపూర్ వృధాశ్రమని కాలెక్టర్ ఇలా త్రిప టి తనిఖిచేషారు....
By Sadaq Sadaq 2026-04-23 10:57:57 2 243
Andhra Pradesh
Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది....
By Siva Bhaskar 2025-12-26 04:18:40 0 681
Andhra Pradesh
అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?
రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త...
By Pagadala Venkateswar 2026-06-12 10:52:56 0 130
Andhra Pradesh
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు...
By Ratna Sekhar 2026-03-11 07:59:46 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com