నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా...జోషిక, శ్వేత, శశి,‎పూజ, అఖిల, పావని

0
185

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, రేపు జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం కావాలని తాను చదివే ఇంజనీరింగ్ కాలేజీలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం అంగీకరించలేదు. కాలేజీలో నిరసన తెలపడానికి వీలులేదని యాజమాన్యం కరాకండిగా చెప్పడంతో తన ఫ్రెండ్స్ ను కూడగట్టి తన హాస్టల్ రూమ్ లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది.

‎*తాను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ ని కూడగట్టి నిరసన తెలుపుతున్న కళాహస్మిత, పాల్గొన్న తన స్నేహితులు జోషిక, శ్వేత, శశి,పూజ, అఖిల, పావని,

Search
Categories
Read More
Technology
US and Philippines Fast-Track 4,000-Acre AI Hub
The United States and the Philippines are rapidly advancing plans to construct a massive...
By Dunna Jessicaruth 2026-05-18 12:06:07 0 145
Andhra Pradesh
మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-09 08:11:22 0 200
Andhra Pradesh
Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు సుప్రీంకోర్టు ఆదేశాలతో...
By Pagadala Venkateswar 2026-02-26 11:37:24 0 194
Telangana
తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు...
By Sidhu Maroju 2026-04-10 11:59:09 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com