Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై వక్రీకరణలు మానుకోవాలని వైసీపీకి టీడీపీ హెచ్చరిక. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి ట్యాంక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణ.

0
116

మదనపల్లె: తాగునీటి సమస్యపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని టీడీపీ 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమాలి శేఖర్ వైసీపీ నాయకులకు హెచ్చరించారు.

 

వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరత ఏర్పడినా, ఎమ్మెల్యే షాజహాన్ భాష సారథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త బోర్లు తవ్వించడం, పాత బోర్లను పునరుద్ధరించడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారని తెలిపారు.

 

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తికాక నేటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రశాంతంగా పది పరీక్షలు
ఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు...
By Shyamala Yadagiri 2026-03-16 14:17:16 0 327
Andhra Pradesh
రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ లో కార్గో సేవలను ప్రారంభించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ నందు డిఎం మహేశ్వర్ రెడ్డి తో కలిసి కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-11 07:18:14 0 245
Telangana
ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.|
"'ఓం నమః శివాయ' జపంతో ఆధ్యాత్మిక సందేశం.. ఆలయ పరిరక్షణకు భారత్-ఇండోనేషియా కీలక ఒప్పందం"...
By Sidhu Maroju 2026-07-08 08:21:20 0 141
Andhra Pradesh
గుడివాడలో ప్రజా దర్బార్ ను నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*రాజకీయాలు పక్కనపెట్టి... అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 14:01:46 0 229
Haryana
Haryana Strengthens Law and Order Through Technology
Haryana continues to enhance law and order through modern policing, digital surveillance, and...
By Fathima Safa 2026-06-30 13:19:10 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com