Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై వక్రీకరణలు మానుకోవాలని వైసీపీకి టీడీపీ హెచ్చరిక. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి ట్యాంక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణ.
Posted 2026-07-20 11:28:13
0
115
మదనపల్లె: తాగునీటి సమస్యపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని టీడీపీ 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమాలి శేఖర్ వైసీపీ నాయకులకు హెచ్చరించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరత ఏర్పడినా, ఎమ్మెల్యే షాజహాన్ భాష సారథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త బోర్లు తవ్వించడం, పాత బోర్లను పునరుద్ధరించడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తికాక నేటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా హాస్టల్ వసతి గృహం ప్రారంభం
విజయవాడ
సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా...
పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు...
ఈ ఫోటో ఒక్కటే చాలూ
ఈ ఫోటో ఒక్కటే చాలూ…మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి....
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...