టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలి: VZM కలెక్టర్

1
182

జిల్లాలోని అన్ని టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సారిపల్లి, సోనియానగర్, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం టిడ్కో కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర పనుల పురోగతిని సమీక్షించారు. సోనియానగర్లో తాగునీటి పథకం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. #Boiena Ranesh

Search
Categories
Read More
SURAKSHA
S. J. M. Gillani, IPS: Leading with Courage & Commitment
A Distinguished IPS Officer Strengthening Law Enforcement, Internal Security, and Public Trust in...
By Lokeshwari Panthadi 2026-07-17 10:26:04 0 133
Andhra Pradesh
15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే వేడుకలకు.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-26 05:42:21 0 207
Andhra Pradesh
అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి...
By Boya Dasthagiri 2026-04-10 12:22:30 0 181
Telangana
అల్వాల్ పోలీసుల నిఘానేత్రం - నేరాల నియంత్రణే లక్ష్యం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-01-30 17:19:18 0 249
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:04:07 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com