ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Posted 2026-07-14 19:23:51
0
146
ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి గారు మరియు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా...
తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు
తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా...
నిజామాబాద్
పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి...
IMD Issues Monsoon Orange Alert for Coastal Maharashtra
The India Meteorological Department (IMD) has officially issued an Orange Alert for several...