తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు
Posted 2026-01-13 07:21:39
0
210
తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్నప్రసాదం అందిస్తున్న తీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు. అన్నప్రసాదం రుచికరంగా ఉందని, ఇంత భారీ స్థాయిలో భోజన సౌకర్యం కల్పించడం గొప్ప విషయమని భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కూటమి ప్రభుత్వంలో వరుసగా అమ్మవారి గుడిలో అపచారాలు
విజయవాడ
10-01-2026
ప్రచురణార్థం
* *కూటమి ప్రభుత్వంలో దుర్గగుడిలో...
యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో...
Hasmukh Patel, IPS: Transforming Policing in Ahmedabad
The Journey Begins
"Modern policing is built on trust, technology, and timely...
ఇవాళే ముగుస్తుంది ‘సర్'
విజయనగరం జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపునకు చేరింది.జిల్లాలో...
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవలో బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం
*తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం*
వైకుంఠ...