నిజామాబాద్
Posted 2026-05-05 07:45:12
0
169
పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి నిదర్శనంగా నిలిచింది..
మూడు రాష్ట్రాల్లో విడుదలైన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో నిర్వహించిన సంబరాల్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తో కలిసి పాల్గొనడం జరిగింది. పశ్చిమ బెంగాల్ లో ప్రజల తీర్పు ఓ చరిత్ర. భవిష్యత్తులో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేయడం కాయం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు
అంబటి వ్యాఖ్యలు...
మదనపల్లి: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం: కలెక్టర్.
మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని...
*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి...
దిల్ కుష్ నగర్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ పాదయాత్ర
టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ...
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని...