అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత
Posted 2026-07-14 15:06:31
0
104
అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత!
దర్శి పట్టణం, కురిచేడు రోడ్‌లోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేదలకు కేవలం ₹5కే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనం అందించడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు.
ప్రభుత్వం కల్పించిన ఈ సేవను ప్రతి ఒక్కరూ బాధ్యతతో వినియోగించుకోవాలని, భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని నేలపై వేయకుండా చెత్తబుట్టల్లో వేయాలని, అన్నా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిద్దామని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.
మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో...
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి.
మదనపల్లిలో చిన్నారిపై జరిగిన దారుణ ఘటన అత్యంత బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం...
సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం...
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జాం!!!!!!!!!!!!!!!!!!!!!!!
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జాంవీకెండ్ కావడంతో పెరిగిన సందర్శకుల...
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ...