కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి.

0
106

మదనపల్లె నూతన తహసీల్దార్‌గా మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మదనపల్లె మండలంలో రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్‌కు సూచనలు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా 27-01-2026 Tue 15:46 | Andhra Pawan Kalyan...
By Pagadala Venkateswar 2026-01-28 10:39:12 0 184
Andhra Pradesh
జనసేనని కూటమి ప్రభుత్వం జోలికి వస్తే ఖబర్దార్
*గుంటూరు జిల్లా*   *తాడేపల్లి*   *కార్యకర్తలను అదుపులో పెట్టుకో*   *జనసేన...
By Rajini Kumari 2025-12-18 09:50:14 0 236
BMA
Data Journalism: The Rise of Python and R in News
Data journalism is transforming how Indian reporters turn complex numbers into compelling...
By JoinBMA 2026-08-21 09:33:19 0 255
Andhra Pradesh
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన...
By Ratna Sekhar 2026-03-11 08:01:56 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com